Palnadu TDP Member Murder : టీడీపీ కార్యకర్త దారుణ హత్య..ఉద్రిక్తంగా మారిన నరసరావు పేట | ABP Desam: టీడీపీ కార్యకర్త దారుణ హత్య..ఉద్రిక్తంగా మారిన నరసరావు పేట | ABP Desam

2022-06-04 3

Palnadu లో రాజకీయ కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. దుర్గి మండలం మించాలపాడు వద్ద టీడీపీ కార్యకర్తలపై కొందరు దుండగులు గొడ్డలితో దాడి చేసిన తీవ్రంగా గాయపరిచారు. కంచర్ల జల్లయ్య అనే కార్యకర్త ప్రాణాలు కోల్పోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నరసరావు పేట వెళ్లేందుకు యత్నిస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారు.

Videos similaires